Mint Beauty Tips : పుదీనాతో ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.. by Rama December 30, 2023 0 Mint Beauty Tips : పుదీనా ఆకులు మంచి సుగంధ పరిమాలాన్ని ఇస్తూ ఉంటాయి. వీటిని ఎక్కువగా వంటలలో వాడుతూ ఉంటాం. కానీ పుదీనాను చర్మ సౌందర్యం కోసం, గాయాలను మాన్పించడంలో కూడా వాడుతారు. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం పుదీనాను ...