Ram Charan : చెర్రీ ఫ్యాన్స్ అంటే మినిమం ఉంటది.. by R Tejaswi May 17, 2023 0 Ram Charan : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కష్టం అన్న మాట వినిపిస్తే చాలు చిరు మనసు విలవిలలాడుతోంది. ఇక తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రామ్ చరణ్ సైతం ఆయన సేవా గుణాన్ని కూడా కొనసాగిస్తున్నాడు. ...