Nani Dasara Movie : నాని దసరా.. విజయ్ లైగర్ లాగా కాదుగా..!? by R Tejaswi March 28, 2023 0 Nani Dasara Movie : వైవిధ్యమైన కథల ఎంపిక, తనదైన నటనతో అభిమానులను సంపాదించికున్నాడు న్యాచురల్ స్టార్ నాని. శ్యామ్ సింగరాయ్ లాంటి హిట్ తరువాత నాని నుంచి 'అంటే.. సుందరానికీ' సినిమా వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ...