Koratala Siva: కొరటాల కొంపముంచిన ఒక్క డిజాస్టర్.. NTR30తో రోజురోజుకి పెరుగుతున్న ఒత్తిడి..! by R Tejaswi February 12, 2023 0 Koratala Siva: మొన్నటి వరకు అపజయం ఎవరుగని స్టార్ డైరెక్టర్ గా కొనసాగాడు కొరటాల శివ. టాలీవుడ్ టాప్ హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించాడు కొరటాల. ‘మిర్చి’ మూవీతో కొరటాల శివ దర్శకునిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ‘మిర్చి’ ...