Precautions to Prevent Paralysis : ఈ లక్షణాలు పెరాలసిస్ కి సూచికలు.. జాగ్రత్త పడకపోతే ప్రమాదం.. by Rama January 4, 2024 0 Precautions to Prevent Paralysis : ఈరోజుల్లో చాలా రకాల అనారోగ్య సమస్యలను చూస్తుంటాము. ఏ నిమిషం ఎటువంటి సమస్య వచ్చి ప్రాణప్రాయం ఉంటుందో కూడా, ఊహించలేని విధంగా జీవన విధానంలో ఉన్నాము. అయితే ముఖ్యంగా గుండెపోటుతో సమానంగా ఉన్నటువంటి మరొక ...