GopiChand RamaBanam : కుటుంబకథా చిత్రంగా.. వేసవిలో ప్రేక్షకులను అలరించనున్న రామబాణం..
GopiChand RamaBanam : రామబాణం.. నటుడిగా గోపీచంద్‌కి ఇది 30వ సినిమా. 'లక్ష్యం', 'లౌక్యం' తర్వాత దర్శకుడు శ్రీవాస్- గోపీచంద్ కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ఇది. ...