Child Care Tips : మీ పిల్లలకు యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడేస్తున్నారా.. ప్రమాదం పొంచి ఉన్నట్టే..! by Rama June 5, 2023 0 Child Care Tips : చిన్నపిల్లలకు జ్వరం రాగానే వెంటనే తగ్గించడానికి తల్లులు ఆరాటపడుతూ ఉంటారు. ఆ క్రమంలో వారికి త్వరగా నయం అయిపోవాలి అని ఎక్కువ మోతాదులో తెలియకుండానే యాంటీబయోటిక్స్ ని వాడేస్తుంటారు. కానీ వీటివల్ల పిల్లలకు సమస్య వస్తుందని నిపుణులు ...