Shubman Gill Double Century: సచిన్ రికార్డు బ్రేక్ – యంగెస్ట్ డబుల్ సెంచూరియన్‌గా థ్రిల్ చేసిన గిల్..!
Shubman Gill Double Century: టీమ్‌ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 23 ఏళ్ల ...
