Trisha Birthday Special : సౌత్ క్వీన్ త్రిష బర్త్ డే స్పెషల్ ఫోటోస్.. by R Tejaswi May 4, 2023 0 Trisha Birthday Special : చెన్నై చంద్రం త్రిష కృష్ణన్ 2003లో వచ్చిన "నీ మనసు నాకు తెలుసు" మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది. వర్షం సినిమాతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న త్రిష. కెరీర్ పరంగా 20 ఏళ్లు పూర్తయినప్పటికీ, ఇంతకాలమైనా ...