Tollywood Star Heroines : స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న యంగ్ బ్యూటీస్.. by R Tejaswi June 17, 2023 0 Tollywood Star Heroines : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు అరవైల్లో కూడా ఇరవయేళ్ళ అమ్మాయితో ఆడిపాడతారు కానీ హీరోయిన్స్ కి మాత్రం ముప్పై, ముప్పై ఐదు ఏళ్ళు వస్తే చాలు హీరోకి అక్కగానో, వదినగానో, తల్లిగానో షిఫ్ట్ అవుతుంది. అందుకు తగ్గట్టుగానే ...