Ministers of Telangana : తెలంగాణ మంత్రులు వీరే.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క..
Ministers of Telangana : తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎనుముల రేవంత్ రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన మధ్యాహ్నం ఒంటిగంట నాలుగు నిమిషాలకు ...