Pawan – Sreeleela : మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. ఈసారి ఏకంగా పవర్ స్టార్ సరసన..!
Pawan - Sreeleela : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది శ్రీలీల. మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ...