Vijay Devarakonda : రామ్ చరణ్ నీ వదిలి విజయ్ దేవరకొండను వరించిన స్టోరీ..ఈసారి అయినా హిట్ కొడ్తాడా.. by Rama September 22, 2023 0 Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో తన ఖాతాలో విజయాన్ని సొంతం చేసుకుంటాడని అనుకుంటూ ఉండగానే ఆ సినిమాతో కూడా నార్మల్ టాక్ ని పొందాడు. వాస్తవానికి ఈ యంగ్ రౌడీ హీరో గీతగోవిందం తర్వాత హిట్ కొట్టలేదని ...