Janasena : వైసీపీ పెట్టిన తప్పుడు ఫ్లెక్సీలపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన నాయకులపై అక్రమ కేసులు..
Janasena : వైసిపి నాయకులు చాలా దిగుబాటు చర్యలకు పాల్పడుతున్నారు. జనసేన మీద బురదల్లే క్రమంలో వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ ...