Interesting Facts : ఈ భూమ్మీద నీడ కనిపించని వింతలు, విశేషాలు కూడా ఉన్నాయి.. మీరు ఎప్పుడైనా మంట యొక్క నీడను గమనించారా.. మనకు ఆ నీడ కనిపించదు.. అగ్గిపుల్ల కానీ కొవ్వొత్తి కానీ వెలిగించినప్పుడు దాని మంట కనబడుతుంది కానీ ఆ మంట యొక్క నీడ మాత్రం కనిపించదు. అవును మీరు చదివేది నిజమే.. మంట యొక్క నీడ కనిపించదు. ఒకసారి మీరూ కూడా ప్రయాత్నించి చేసి చూడండి..
మంట యొక్క నీడ కనిపించకపోవడానికి కారణాలు ఏంటంటే..
అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
అగ్గిపుల్ల గాని కొవ్వొత్తిని గాని తీసుకొని వీటి వెలుతురు కంటే వాటి చుట్టూ ఉన్న వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అంటే.. సూర్యుని వెలుతురులో ఈ రెండిటిని వెలిగిస్తే అప్పుడు వాటి మంట యొక్క నీడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు ఈ రెండింటి వెలుతురు కంటే.. ఆ రెండు పదార్దాల చుట్టూ ఉన్న వెలుతురు రెట్టింపుగా ఉంటుంది. దానివల్ల ఈ మంట నీడ ఆ వెలుతురులో మనకు కనిపిస్తుంది.
Discussion about this post