Venu Swamy Sensational Comments : ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సెలబ్రెటీల జాతకాల గురించి చెప్తూ ఫేమస్ అయ్యాడు. అయితే ఆయన మాటలను ఎవరు పట్టించుకొంటారు అనే సమయంలో ఆయన చెప్పినట్లుగానే సమంత- చైతన్య విడిపోవడంతో ఒక్కసారిగా వేణు స్వామి మాటలను అందరూ నమ్మడం మొదలుపెట్టారు. తాజాగా, వేణు స్వామి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రకుల్ ఇటీవల బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ మరికొద్ది రోజుల్లోనే పెళ్లి మరికొద్ది రోజుల్లోనే కూడా చేసుకోబోతున్నారని సమాచారం. ఈ క్రమంలో వేణుస్వామి రకుల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” ఇప్పటికే నేను ఆ హీరోయిన్ పెళ్లి జీవితం కలిసి రాదని చెప్పాను. అయినా ఆమె పెళ్లి చేసుకుంటే మాత్రం సమంత లాగే విడాకులు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే కెరీర్ కూడా డల్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.
Ketika Sharma Hot Pics : కుర్రాళ్లను కవ్విస్తున్న కేతిక..
వేణు స్వామి కామెంట్స్ ని కొందరు నమ్మితే.. మరికొందరు కొట్టి పారేస్తున్నారు. ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే.. అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడింది.. రకుల్ లేటెస్ట్ మూవీ ఐ లవ్ యూ.. జియోసినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో రకుల్ హాట్ ఎక్స్ప్రెషన్స్ కి కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెరిగిపోయింది.