• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home ఆధ్యాత్మికం

ఆంజనేయస్వామికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది?

TrendAndhra by TrendAndhra
December 26, 2022
in ఆధ్యాత్మికం
0 0
2
hanuman abhishekam
Spread the love

ఆవుపాలతో – సర్వసౌభాగ్యాలు
ఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తి
ఆవునెయ్యి -ఐశ్వర్యం
తేనె – తేజస్సువృధ్ధి
పంచదార – దు:ఖాలు నశిస్తాయి
చెరకురసం – ధనం వృధ్ధి చెందుతుంది
కొబ్బరినీళ్ళతో – సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి .
విబూధి తో – సర్వపాపాలు నశిస్తాయి
పుష్పోదకం – భూలాభాన్ని కలుగజేస్తుంది
బిల్వజలాభిషేకం- భోగభాగ్యాలు లభిస్తాయి
గరికనీటితో – పోగొట్టుకున్న ధన,కనక,వస్తు ,వాహనాదులను తిరిగిపొందగలుగుతారు.
రుద్రాక్షోదకం తో – ఐశ్వర్యం
సువర్ణోదకం తో – దారిద్ర్యాన్ని పోగొడుతుంది
అన్నంతో అభిషేకం తో – సుఖం కలిగి ఆయుష్షుపెరుగుతుంది.
ద్రాక్షారసంతో – జయం కలుగుతుంది
కస్తూరిజలాభిషేకంచేస్తే – చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది.
నవరత్నజలాభిషేకం – ధనధాన్య, పుత్ర సంతానం, పశుసంపద లభింపజేస్తుంది
మామిడిపండ్లరసం తో – చర్మ వ్యాధులు నశిస్తాయి
పసుపునీటితో – సకలశుభాలు ,సౌభాగ్యదాయకం
నువ్వులనూనె తో అభిషేకిస్తే – ,అపమృత్యు నివారణ .
సింధూరంతో అభిషేకంతో- శని దోషపరిహారం


Spread the love
Tags: Anjaneya AbhishekamAnjaneya Swamy AbhishekamBenefits of Abhishekam of Lord HanumanDevotional Latest News in TeluguDevotional NewsDevotional News in TeluguDevotional News TeluguHanumanHanuman Abhishekam BenefitsLatest Bhakthi NewsLatest News on GodLatest News on Lord KrishnaLatest News on Lord ShivaLatest News on Lord VishnuLatest Telugu Spirituality NewsLord HanumanTelugu Devotional NewsToday Devotional News in TeluguTrend AndhraTrend Andhra Devotional NewsTrend Andhra NewsTrendandhra Latest Devotional NewsWhat are the benefits of praying to Lord Hanuman?What offerings does Hanuman like?ఆధ్యాత్మికందైవంభక్తి
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.