ఆంజనేయస్వామికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? by TrendAndhra December 26, 2022 0 ఆవుపాలతో - సర్వసౌభాగ్యాలుఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తిఆవునెయ్యి -ఐశ్వర్యంతేనె - తేజస్సువృధ్ధిపంచదార - దు:ఖాలు నశిస్తాయిచెరకురసం - ధనం వృధ్ధి చెందుతుందికొబ్బరినీళ్ళతో - సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి .విబూధి తో - సర్వపాపాలు నశిస్తాయిపుష్పోదకం - భూలాభాన్ని కలుగజేస్తుందిబిల్వజలాభిషేకం- భోగభాగ్యాలు లభిస్తాయిగరికనీటితో - ...