Aamna Sharif Hot Pics : ఆమ్నా షరీఫ్.. హిందీ టీవీ సీరియల్స్ చూసే వాళ్లకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ పాపులర్ బుల్లితెర నటి ఆమ్నా షరీఫ్. ‘కహీన్ తో హోగా’ అనే టీవీ షో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళ సినిమా ‘జంక్షన్’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నాలుగు పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా బాడీని మెయింటేన్ చేస్తోంది. ఎప్పుడూ సోషల్మీడియాలో చురుగ్గా ఉండే ఆమ్నా.. నెటిజన్స్ కి అందాల విందు ఇస్తుంది.