Aditi Rao Hydari Hot Pics : 2006లో ‘ప్రజాపతి’ అనే మలయాళం మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అదితిరావు హైదరి. చెలియా సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ అదితి. ఆ తర్వాత ‘సమ్మోహనం’, ‘వి’, ‘మహా సముద్రం’ సినిమాలతో ఆకట్టుకుంది. అయితే, ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో అదితికి అవకాశాలు తగ్గాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అదితి ఫొటోస్ షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.