Athulya Ravi Latest Photos in Saree : లేటెస్ట్ గా కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది అతుల్య రవి. 2017 లో కోలీవుడ్ లు ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరోయిన్ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. మీటర్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోకపోయినా అతుల్య నటనకు మంచి మార్కులే పడ్డాయి.