Dimple Hayathi Hot Pics : డింపుల్ హయాతి తెరపై మితిమీరి అందాలని ఆరబోసినా ఈ అమ్మడికి అవకాశాలు అంతంత మాత్రమే. గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది డింపుల్. రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించి మెప్పించింది. తాజాగా మాచోస్టార్ గోపీచంద్ సరసన రామబాణం చిత్రంలో నటించింది. సోషల్ మీడియాలో డింపుల్ హయాతి హాట్ ఫొటోల్ని షేర్ చేస్తూ కుర్రకారుని కవ్విస్తోంది.