Disha Patani Hot Pics : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది దిశా పటాని. మొదటి సినిమాతోనే తన అందచందాలతో ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్ళీ ఇప్పటి వరకు తెలుగులో కనిపించలేదు.
కానీ, బాలీవుడ్లో మాత్రం మంచి గ్లామర్ పాత్రలు చేస్తూ సత్తా చాటుతోంది. అక్కడ క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న దిశా పటాని.. ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ప్రాజెక్ట్ K లో కలిసి నటించే అవకాశం అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన హిందీ ఫిల్మ్ యోదా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.