Divi Vadthya Hot Pics : దివి వద్త్యా… బిగ్ బాస్ 4 హౌజ్లోకి ఎంటర్ అయినా తర్వాత సూపర్ పాపులర్ అయ్యింది. ఈ బిగ్ బాస్ బ్యూటీ మహర్షితో పాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటీవల చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ లేటెస్ట్ హాట్ పిక్స్ తో చంపేస్తుంది.