Eesha Rebba Latest Hot Pics : ఈషా రెబ్బా అంతకుముందు ఆ తర్వాత మూవీతో హీరోయిన్ గా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. ఈషా అందానికి ఫిదా కానీ కుర్రకారు లేరంటే అతిశయోక్తి కాదు. అందం, అందుకు తగ్గ టాలెంట్ ఉందని అందరికీ అర్థమైనా కెరీర్ పరంగా ఆమెకు చెప్పుకోదగిన అవకాశాలైతే రాలేదు. ఎలాగైనా తన కెరీర్ గాడిలో పెట్టుకొని స్టార్ స్టేటస్ సొంతం చేసుకోవాలని శ్రమిస్తోంది. ఈ మేరకు గ్లామర్ వడ్డించడానికి కూడా రెడీ అన్నట్లుగా హింట్స్ ఇస్తోంది ఈషా..