Faria Abdullah Hot Pics : ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు అనే ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ వంటి చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో వరుస సినిమా ఆఫర్స్‌ను సొంతం చేసుకుంటుంది. ఇక సోషల్ మీడియా ఫాలోయింగ్ లోను ఈ అమ్మడు దూసుకుపోతుంది.