Iswarya Menon Hot Pics : సిద్దార్థ్ ‘లవ్ ఫెయిల్యూర్’ మూవీతో ఒకేసారి తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోకి అడుగుపెట్టింది ఐశ్వర్య మీనన్. తర్వాత బ్యాక్ టు బ్యాక్ తమిళ, కన్నడ సినిమాలు చేసింది. మళ్లీ పదేళ్ల తర్వాత తాజాగా నిఖిల్ సిద్థార్ధ్ స్పై సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ.. సూపర్ హిట్ కొట్టింది. ఓ వైపు గ్లామర్ ఒలికిస్తూనే, యాక్షన్ సన్నివేశాల్లోనూ దుమ్మురేపింది.