Janhvi Kapoor Hot Pics : దివంగత శ్రీదేవి కూతురిగా జాన్వీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ధడక్ మూవీతో బాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. మొదటిసారి ఎన్టీఆర్ దేవరాతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది జాన్వీ కపూర్. తాజాగా జాన్వీ షేర్ చేసిన పిక్స్ కి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.