Kavya Thapar Hot Pics : కావ్య థాపర్ 2013లో హీరోయిన్ కెరియర్ మొదలు పెట్టింది. 2018లో ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో ఆమెకి టాలీవుడ్ మంచి గుర్తింపు వచ్చింది. ఇక తాజాగా విజయ్ ఆంటోనీ సరసన ‘బిచ్చగాడు 2’ మూవీలో హీరోయిన్ గా నటించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కావ్య థాపర్ తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది.