Kiara Advani Latest Hot Pics : సౌత్‌లో, నార్త్‌లో సేమ్ ఫాలోయింగ్ మెయిన్‌టెన్ చేస్తోంది కియారా అద్వానీ. బాలీవుడ్ ప్రేమ పక్షులు కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కియారా అద్వానీ పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోంది. ప్రస్తుతం కియారా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో నటిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి.