Krithi Shetty Hot Pics : ఉప్పెన మూవీ కృతిశెట్టిని ఓవర్ నైట్ స్టార్ చేసింది. ఎంతోమంది కుర్రాళ్లకు క్రష్‌గా మార్చేసింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోకపోయినా బేబమ్మకు ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ఇటీవల కస్టడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ ముద్దుగుమ్మ.. తాజాగా సోషల్ మీడియాలో కృతి షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతున్నాయి.