Kriti Sanon Hot Pics : కృతిసనన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా నటించిన ‘1.. నేనొక్కడినే’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార. ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. కృతి సనన్ తొలిసారిగా ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఆదిపురుష్ జూన్ 16, 2023న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇందులో సీత పాత్రలో నటించింది కృతి సనన్..