Mirnalini Ravi Hot Pics : యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో, డబ్స్మాష్తో వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది. దర్శకుడు హరీష్ శంకర్ కంట్లో పడ్డ మృణాళిని గద్దలకొండ గణేష్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.