Mouni Roy Hot Pics : నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు చేరువైంది మౌనిరాయ్. బుల్లితెర నుంచి ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది మౌని. తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నటించి మెప్పించింది మౌనిరాయ్.. వరస అవకాశాలతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ అదే ట్రెండ్ క్రీయేట్ చేస్తుంది.