Nabha Natesh Hot Pics : సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది అందాల తార నభా నటేష్. సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుందీ బ్యూటీ. తర్వాత రవితేజ తో కలిసి డిస్కో రాజా సినిమాలో నటించింది. చివరిగా అల్లుడు అదుర్స్ సినిమాలో కనిపించింది ఈ అందాల భామ..