Nidhhi Agerwal Hot Pics : నిధి అగర్వాల్.. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అఖిల్‌తో మిస్టర్ మజ్ను చేసిన నిధి.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో రామ్‌కు జోడీగా జతకట్టి ఫస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో హీరోయిన్ గా చేస్తుంది. అలాగే తమిళ సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది. నిధి అగర్వాల్ లేటెస్ట్ హాట్ లుక్ తెగ వైరల్ అవుతుంది.