Priya Prakash Varrier Hot Pics : ప్రియా ప్రకాష్ వారియర్.. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశవ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకున్న మలయాళీ భామ. ఆమె అదృష్టం అలా కుదిరిన.. ఆమె నటించిన ఒరు అదార్ లవ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. టాలీవుడ్ లో ప్రియా, నితిన్ సరసన చెక్ సినిమాతో పలకరించింది. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ బ్రో మూవీలో నటించింది. నెట్టింట మాత్రం తన అందచందాలతో హోరెత్తిస్తూ కుర్రకారును అలరిస్తోంది.