Rakul Preet Singh Hot Pics : అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడింది.. రకుల్ లేటెస్ట్ మూవీ ఐ లవ్ యూ.. ఈ మూవీ జూన్ 16 నుంచి జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో రకుల్ హాట్ ఎక్స్ప్రెషన్స్ కి కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెరిగిపోయింది. ప్రస్తుతం అయాలాన్, ఇండియన్ 2 అనే బహుభాషా చిత్రాల్లో చేస్తుంది.