Rashmika Mandanna Hot Pics : ఛలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. కొంతకాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈమె.. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయింది. బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది నేషనల్ క్రష్ రష్మిక. ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉంది శ్రీవల్లి.