Ruhani Sharma Latest Pics : మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన రుహాని ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచేసింది. చి.లా.సౌ., అడవి శేష్ హిట్టు సినిమాలో కాస్త సింపుల్ గానే కనిపించిన రుహాని శర్మ కూడా ఇటీవలకాలంలో తన హాట్ ట్రీట్ తో కుర్రాళ్ల మతిపోగొట్టేస్తోంది.
టాలీవుడ్ లో డర్టీ హరి, నూటొక్క జిల్లా అందగాడు చిత్రాల్లో నటించి మెప్పించిన రుహానీ మలయాళం, బాలీవుడ్ చిత్రాలతోనూ బిజీగా వుంది. ప్రస్తుతం వెంకటేశ్ ‘సైంధవ్’లో నటిస్తుంది. సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటుందీ ముద్దుగుమ్మ..