Shraddha Das Hot Pics : సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించి మెప్పించింది శ్రద్ధా. ప్రెస్రెంట్ ‘ఢీ15’ షోతో టీవీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తనదైన ఫొటోస్ తో హీట్ పుట్టిస్తుంది.