Singer Sunitha Latest Pics : సింగర్ సునీత గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చక్కని రూపంతో పాటు తియ్యని గొంతుతో అలరిస్తుంటారు ఆమె. గాయనీగానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తుంది. 1995లో గులాబీ చిత్రంలో ‘ఈ వేళలో నీవు’ అనే పాట ఆమె కెరియర్ మొదలైంది. తెలుగు హీరోయిన్స్‌తో సమానమైన క్రేజ్‌ను దక్కించుకుంది సునీత. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు అప్‌లోడ్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తూనే ఉంది. సునీత లేటెస్ట్ పిక్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి.