Sonarika Bhadoria Hot Pics : బాలీవుడ్ బుల్లితెర నటి సోనారిక భాడోరియా నాగశౌర్య హీరోగా జాదూగాడు చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. నటనతోనే కాకుండా గ్లామర్ తోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యిందీ హాట్ బ్యూటీ. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ చిత్రాలపై దృష్టిపెట్టింది. ఎప్పుడు తన ఫొటోస్ తో సోషల్ మీడియా లో హీట్ పెంచే సోనారిక తాజా ఫొటోస్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.