Sreeleela Birthday Special Pics : పెళ్లి సందD సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలను సొంతం చేసుకుంది. ఓవైపు పవన్కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, బాలకృష్ణ భగవంత్ కేసరి, మహేష్ బాబు గుంటూరు కారం, రామ్ పోతినేని RAPO, విజయ్ దేవరకొండ, నితిన్ 32తో పాటు వైష్ణవ్ తేజ్, నవీన్ పొలిశెట్టితో ఓ మూవీలో నటిస్తుందీ కన్నడ బ్యూటీ..