Sunny Leone Birthday Special Photos : ఒకప్పటి పోర్న్ స్టార్, నేటి బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్. కెరీర్ పరంగా చాలామందికి నచ్చనప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం ఆమె చేస్తున్న సేవకు ఫిదా అవ్వాల్సిందే. మహారాష్ట్రలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామానికి అన్ని వసతులను అందిస్తోంది సన్నీలియోన్.. అలాగే కాన్సర్ తో బాధపడుతున్న వారి కోసం మారతాన్, పెట్స్ రక్షణ కోసం కూడా పని చేస్తోంది. వీటితో పాటు పెటా సభ్యురాలిగా కొనసాగుతుంది సన్నీ. ఆమె బర్త్ డే సందర్భంగా స్పెషల్ పిక్స్ మీకోసం..