Ashika Ranganath : నా సామిరంగా అనిపిస్తున్న ఆషిక అందాలు.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్
నా సామిరంగ చిత్రంలో నాగార్జునకి జోడిగా నటించిన ఆషిక రంగనాథ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యువత కలల రాణిగా మారింది. నా సామిరంగా చిత్రం సంక్రాంతికి విడుదలై కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఆషిక షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.