Chaithra J Achar latest photos : రెచ్చిపోయిన ‘సప్త సాగరాలు దాటి’ హీరోయిన్.. లోదుస్తులు చూపిస్తూ బోల్డ్ షో
కన్నడ, మలయాళీ చిత్రాల ప్రభావం టాలీవుడ్ లో ఎక్కువగానే ఉంటోంది. ఆ మధ్యన వచ్చిన సప్తసాగరాలు దాటి చిత్రం బాగా అలరించింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రంలో మొదటి పార్ట్ లో రుక్మిణి వసంత్.. రెండవ పార్ట్ లో చైత్ర ఆచార్ హీరోయిన్లుగా నటించారు.
చైత్ర ఆచార్ తాజాగా సోషల్ మీడియాలో గ్లామర్ బౌండరీలు బ్రేక్ చేసేసింది. ఏకంగా లోదుస్తులు బ్రా చూపిస్తూ బోల్డ్ గా ఉండే ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో కుర్రాళ్ళని రెచ్చగొట్టడమే టార్గెట్ గా చైత్ర ఉక్కిరి బిక్కిరి చేసే భంగిమల్లో ఫోజులు ఇచ్చింది. ఈ ఫోజులు ప్రస్తుతం ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి.