Chandrababu Meetings Schedule : టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభల షెడ్యూల్ విడుదల…
- జనవరి 5 నుంచి 29 వరకు చంద్రబాబు బహిరంగ సభలు…
- 25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్…
- ప్రతి బహిరంగ సభకు లక్ష మంది హాజరయ్యేలా టీడీపీ ప్రణాళిక…
- జనవరి 5 న ఒంగోలు పరిధి లోని కనిగిరి లో బహిరంగ సభ…
- జనవరి 7న తిరువూరు, ఆచంటలో చంద్రబాబు బహిరంగ సభ…
- జనవరి 9న వెంకటగిరి, ఆళ్లగడ్డలో బహిరంగ సభ…
- జనవరి 10న పెద్దాపురం, టెక్కలి లో చంద్రబాబు బహిరంగ సభ…
- జనవరి 29 నాటికి 25 సభలు పూర్తి చేసేలా రూట్ మ్యాప్ పై కసరత్తు.
Discussion about this post