• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Chandrayaan 3 : ఇస్రో కీర్తి కీరీటంలో మరో కలికితురాయి..

TrendAndhra by TrendAndhra
July 14, 2023
in Latest News
0 0
0
Chandrayaan 3 : ఇస్రో కీర్తి కీరీటంలో మరో కలికితురాయి..
Spread the love

Chandrayaan 3 : భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో జూలై 14 సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. కోట్లమంది భారతీయుల ఆశలను ఇస్రో శాస్త్రవేత్తల ఆశయాలని మోసుకుంటూ చంద్రయాన్ 3 తొలి అడుగు సఫలం. సుమారు 3.84 లక్షల కి.మీ సుదీర్ఘ ప్రయాణం 3921 కిలోల బరువున్న చంద్రయాన్‌ 3ని 642 టన్నుల బరువు, 43.5 మీటర్ల పొడవు ఉన్న భారీ లాంచ్‌ వెహికల్‌ మార్క్‌ 3 చంద్రయాన్‌ 3ని ఆర్బిటర్‌లోకి మోసుకెళ్లి కక్ష్యలోకి విడిచిపెడుతుంది.

Nayakudu Movie Review : ఫహాద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్ ల ‘నాయకుడు’ మూవీ రివ్యూ & రేటింగ్..

తర్వాత ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై చంద్రయాన్‌-3 అడుగుపెట్టనుంది. ఆత్మ నిర్బరంతో అత్యంత ఆధునాతన సాంకేతికపరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో ఖచ్చితత్వతంతో.. గత అనుభవాలను పాఠాలుగా నేర్చుకుని మేధోమధనం రంగరించి రూపొందించిన చంద్రయాన్ పని ప్రారంభించి విలువైన సమాచారాన్ని అందించగలదు ఈ ప్రయోగ పహ్లితాలు ఇస్రోకి కొత్త బలాన్ని నవీన సంకల్పాన్ని అందిస్తాయి. అభినందనలు ఇస్రో శాస్త్రవేత్తలకు.. సాహో ఇస్రో జయహో భారత్..

Baby Movie Review : ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ రివ్యూ & రేటింగ్..


Spread the love
Tags: AndrapradeshChandrayaa3IndiaIndianSpaceResearchIndiaProudMomentISROLVM3PSLVSriharikota
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.