బంజారాహిల్స్ ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు చేరుకున్నారు. అయితే ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేకపోవడంతో సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్నాడా లేదంటే వేరే ఏదైనా కారణం వాళ్ళ ఇంట్లో లేడా అనేది తెలియాల్సి ఉంది. అయితే సీఐడీ పోలీసులు ఎందుకు వచ్చారో, అసలు కేసు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది
